సుకన్య సమృద్ధి యోజన.. బాలికల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఇక ఈ పథకంలో ప్రతీ ఏటా కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 8.2% వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో 15 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుది. 21ఏళ్ల తర్వాత ఈ పథకం మెచ్యూరిటీ అవుతుంది.