బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరు

76చూసినవారు
బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరు
బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరు. ఆయన హెయిర్‌ కట్‌ కోసం తన ప్రైవేటు జెట్‌లో 7,000 మైళ్లు ప్రయాణించి లండన్‌లోని ది డోర్‌చెస్టర్‌ హోటల్‌లోని మేఫెయిర్లో ఉన్న బార్బర్‌ వద్దకు వెళతారు. అక్కడ రూ.16.5లక్షలు వెచ్చించేవారని డెయిలీ మెయిల్‌ పత్రిక పేర్కొంది. ఆయన భవనంలో 1,700గదులు ఉంటాయని, 7,000లగ్జరీ కార్లు ఆయన సొంతమని సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్టు కథనం పేర్కొంది.

సంబంధిత పోస్ట్