Motorola నుంచి సూపర్ ఫోన్ లాంఛ్

62చూసినవారు
Motorola నుంచి సూపర్ ఫోన్ లాంఛ్
Motorola మరో అదిరే 5జీ ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. edge 60 Fusion పేరిట విడుదల చేసిన ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల 1.5K డిస్‌ప్లే ఉంది. అలాగే Mediatek Dimensity 7400 SoC ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వస్తుంది. బ్యాక్‌లో 50MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా, 5500mAh బ్యాటరీ కలిగి ఉంది. ధర విషయానికొస్తే 8GB + 256GB వేరియంట్ ధర రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్