వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీ

59చూసినవారు
వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ స్టార్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించారు. 25 బంతుల్లో రఘువంశీ 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్‌లో ‌రఘువంశీకి ఇది రెండవ అర్థశతకం. దీంతో 19 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్ రైడర్స్‌ స్కోర్ 187/4గా ఉంది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ (50), రింకు సింగ్ (31) ఉన్నారు.

సంబంధిత పోస్ట్