ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదని బాయ్‌ఫ్రెండ్ చెంప పగలకొట్టింది ఓ యువతి. యూపీలోని రాంపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్‌గఢ్ కు చెందిన ఓ యువతి యూపీకి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ఎన్ని సార్లు ఫోన్ చేసిన బాయ్ ఫ్రెండ్ స్పందించకపోవడంతో యువతి యూపీలోని అతని ఊరికి వచ్చి ప్రియుడి చెంప పగలగొట్టింది. చివరికి అతను ఎలాగోలా ఆమెకు సర్ధి చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన నెట్టింట వైరల్‌గా మారింది.