ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ బేష్: నాకో సంస్థ

75చూసినవారు
ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ బేష్: నాకో సంస్థ
AP: ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ ప్రభుత్వం మెరుగైన పనితీరును కనబర్చినట్లు ‘నేషనల్'నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ఆర్గనైజేషన్' తెలిపింది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఏపీ ర్యాంక్ 7వ స్థానంలో నిలిచినట్లు నాకో వెల్లడించింది. దీంతో ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (శాక్స్)పై ప్రశంసలు కురిపించింది. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా శాక్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎయిడ్స్ నియంత్రణలో వారి కృషి అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్