మైనర్ ను గర్భవతిని చేసి నిమ్స్ లో వదిలేశాడు!

4883చూసినవారు
మైనర్ ను గర్భవతిని చేసి నిమ్స్ లో వదిలేశాడు!
నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు. మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. తనకు పరిచయం ఉన్న ఓ ఉద్యోగి సాయంతో నిమ్స్ అధికారిని కలిశాడు. ఆ అధికారి సహకారంతో మైనర్ను నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. కానీ ఈ విషయం బయటికి లీకైంది. పోలీసులు నిమ్కు చేరుకుని బాలికను నల్గొండకు తరలించినట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్