ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

24403చూసినవారు
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
పీఏపల్లి మండలంలోని పడమటితండాలో నివాసముంటున్న రామావత్ భగవాన్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోయారు. హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్