నగల దుకాణంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం

11211చూసినవారు
నగల దుకాణంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం
గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో దొంగలు బీభత్సం సృష్టించారు. లక్ష్మి శ్రీనివాస జూలరీస్ షాప్ లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు చొరబడి రూ. 1, 50, 000 నగదు, 5 తులాల బంగారం, 5 కేజీల వెండి చోరీ చేశారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఆధారాలు లభించకుండా వాటిని ధ్వంసం చేశారని షాప్ యజమాని బంగారు రాజేష్ తెలిపారు. క్లూస్ టీం ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :