30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

8088చూసినవారు
30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
చింతలపాలెంలో అక్రమంగా నిల్వ చేసిన 30క్వింటాళ్ల రేషన్ బియ్యం మంగళవారం రాత్రి పోలీసులకు పట్టుకున్నారు. గ్రామం లోని వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఒక గదిలో షేక్ లాల్ సాహెబ్ అనే వ్యక్తి ఈ బియ్యం అక్రమ నిల్వ చేసినట్టు గుర్తించినట్లు ఎస్సై సైదిరెడ్డి తెలిపారు. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగినదని విలేకరుల సమావేశంలో తెలిపారు.

సంబంధిత పోస్ట్