హుజూర్ నగర్ లో సామూహిక కుంకుమ పూజ

83చూసినవారు
దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం హుజూర్ నగర్ లో దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవ్వేతంగా కన్నుల పండుగగా జరిపారు. శ్రీమాతా చారిటబుల్ ట్రస్ట్ త్రిషాత్మక చండీ పీఠం వేదమూర్తులు శ్రీ కొంకపాక రాధాకృష్ణమూర్తి సీతాకుమారి దంపతుల పర్యవేక్షణలో జరిగాయి. కుంకుమ పూజలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్