సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఇందిరా సెంటర్ లో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ శనివారం బోల్తా పడింది. సడన్ బ్రేకులు వేయడంతో ఒకేసారి ట్రాక్టర్ పల్టీ కొట్టినది. ఏ వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.