బ్రహ్మం ఆలయ ప్రాంగణంలో 115వ అన్నప్రసాద వితరణ

73చూసినవారు
బ్రహ్మం ఆలయ ప్రాంగణంలో 115వ అన్నప్రసాద వితరణ
కోదాడలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 115 వ మంగళవారం అన్నప్రసాద వితరణ చేశారు. సుమారు 350 మంది భక్తులకు దాతలు కొత్తా. నాగేశ్వరరావు వి. రాంప్రసాద్ శివకోటి. వెంకటేశ్వరరావు వెన్నా. సీతారాములు లకనం. దేవి ఉల్లి. లక్ష్మీప్రసన్న కే. సరస్వతి వి. రాజ్యలక్ష్మి మరియు నెలవారీ చందాదారులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్