కోదాడలో 86.50 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు

81చూసినవారు
కోదాడలో 86.50 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు
కోదాడ నియోజకవర్గ పరిధిలో86. 50 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయినట్లు కోదాడ డివో సిహెచ్ సూర్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 2, 629 ఓటర్లకు గాను 2274 మంది ఓట్లు వేసినట్లు తెలిపారు. కాగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో1916 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా 1707 మంది ఓట్లు వేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్