భళా సూక్ష్మ కళా.. సుద్ద ముక్క పై రాహుల్ గాంధీ

85చూసినవారు
కోదాడ కు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి బుధవారం రాహుల్ గాంధీ జన్మ దినం సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై రాహుల్ గాంధీ ప్రతిమను చెక్కి ఆయనపై తనకుఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు, పప్పు గింజలు, సుద్ధముక్క లపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కిఅబ్బుర పరిచాడు. సూక్ష్మ కళలో రాణిస్తున్న చారిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్