పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

57చూసినవారు
పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ
రంజాన్ పర్వదినం పురస్కరించుకొని బాబు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2000 మంది పేదలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేసినట్లు బాబు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మౌలానా మహమ్మద్ అహ్మద్ నద్వి గురువారం తెలిపారు. గత పది సంవత్సరాలుగా బాబు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు నీటి ఎద్దడి నివారణకు ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా బోరు, మోటార్ ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్