మునగాలలో దొడ్డి కొమురయ్య వర్ధంతి

71చూసినవారు
మునగాలలో దొడ్డి కొమురయ్య వర్ధంతి
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు అన్నారు.
గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మునగాల మండల కేంద్రంలో ని అమరవీరుల స్మారక భవనంలో అమరజీవి కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య, దేవరం వెంకటరెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్