సర్వీస్ రోడ్డు కల్పించాలంటూ రైతులు ఆందోళన

73చూసినవారు
సర్వీస్ రోడ్డు కల్పించాలంటూ రైతులు ఆందోళన
కోదాడ నుంచి ఖమ్మం వరకు నిర్మిస్తున్న నాలుగు వరుసల రహదారిలో కోదాడ పరిధిలోని దుర్గాపురం క్రాస్ రోడ్డు వద్ద నిర్మిస్తున్న రింగ్ రోడ్డు వద్ద తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు నిర్మించాలంటూ పలువురు రైతులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేస్తూ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  రైతులు మాట్లాడుతూ సర్వీస్ రోడ్డు లేకపోవడంతో రెండ కి.మీ తిరిగి తమ వ్యవసాయ పొలాలకు వెళ్ళవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్