కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్

76చూసినవారు
కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ ఫోర్ట్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవలకు గాను ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి ని పలువురు పోలీసు శాఖ అధికారులు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్