ప్రైవేటు వైద్యశాలల్లో జిల్లా వైద్యాధికారి తనిఖీలు

576చూసినవారు
ప్రైవేటు వైద్యశాలల్లో జిల్లా వైద్యాధికారి తనిఖీలు
జిల్లాలో విద్యార్హతలు లేకుండా తప్పుడు డిగ్రీలు చదివినట్లు బోర్డులు పెట్టి వైద్యం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసు కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూర్యపేట డిఎం హెచ్ ఓ డాక్టర్ కోట చలం అన్నారు. బుధవారం కోదాడలో ఆసుపత్రుల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. ఇతర దేశంలో చదివి ఎం.డి అని విద్యార్హత బోర్డులు పెట్టిన సాకేత్ కృష్ణ, సాయి దుర్గా ఆసుపత్రుల్లో బోర్డులు తొలగించారు.

సంబంధిత పోస్ట్