కోదాడ: రావి పహాడ్ ఇథనాల్ ఫ్యాక్టరీ ముందు ధర్నా

58చూసినవారు
మోతే మండలం రావి పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రావిపహాడ్ గ్రామంలో ఇథనాలు ఫ్యాక్టరీ ముందు సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ చేపట్టిన ధర్నా లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శి శివ కుమార్ ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్