కోదాడ: విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవలో భాగస్వాములు కావాలి

50చూసినవారు
కోదాడ: విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవలో భాగస్వాములు కావాలి
విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల. సీతారామయ్య అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్ భవన్ లో జరిగిన సామూహిక పుట్టిన రోజు వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొల్లు రాంబాబు, అమృత రెడ్డి, రఘువర ప్రసాద్, విద్యాసాగర్, పొట్ట జగన్మోహన్ రావు, భ్రమరాంబ, శోభ, లక్ష్మీ నరసయ్య, గడ్డం నరసయ్య, బిక్షం ఉన్నారు.

సంబంధిత పోస్ట్