కోదాడ: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు... అదనపు ఛార్జి

67చూసినవారు
సంక్రాంతి పురస్కరించుకొని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఆంధ్రాలోని తమ వెళుతుండడంతో ఆర్టీసి బస్సుల్లో కిటకిట మొదలైంది. ప్రభుత్వం విద్యాసంస్థలకు పండుగ సెలవులు ప్రకటించడంతో కుటుంబాలు పిల్లలతో శుక్ర వారం నుండే ప్రయాణాలు మొదలు పెట్టారు. కాగా పండుగకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతూ 1. 5 ఛార్జి అంటే అసలు ఛార్జి కి అదనంగా ఛార్జి లో సగం కలిపి వసూలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్