కోదాడ: సూక్ష్మ కళాకారుని అద్భుత ప్రతిభ

70చూసినవారు
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వేగ్గలం నరేష్ చారి శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై సావిత్రిబాయి పూలే ప్రతి మనిషి తన కళాత్మకతను చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సోఫా వస్తువులపై అనేక అద్భుత కళాఖండాలను ఆవిష్కరించి పలువురి మన్నలను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెస్తానని చారి అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్