వరి కోత మిషన్ కింద పడి రైతు మృతి

990చూసినవారు
వరి కోత మిషన్ కింద పడి రైతు మృతి
చిలుకూరు మండలం కొండాపురం గ్రామంలో జిల్లా సీతారాములు అనే రైతుపై వరికోత మిషన్ వెళ్లడంతో పరిస్థితి విషమించింది. కాగా మెరుగైన చికిత్స కోసం
ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్