మునగాల మెయిన్ కెనాల్ నుండి సాగర్ నీరు విడుదల

52చూసినవారు
మునగాల మెయిన్ కెనాల్ నుండి సాగర్ నీరు విడుదల
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి , ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు మునగాల మెయిన్ కెనాల్ నుండి సాగర్ నీటిని 14 ఏ, 14 బి కాలువలకు ఎన్ఎస్పీ అధికారులు విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు శ్రీనివాసరెడ్డి, గౌరవ అధ్యక్షులు కొండపల్లి వాసు, నాయకులు బుర్ర పుల్లారెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం వెంకటరెడ్డి, ఈదుల కృష్ణయ్య డేగ కొండయ్య , వెంపటి వెంకటేశ్వర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్