నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

76చూసినవారు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
కోదాడ లోని గుడిబండ రోడ్ లో గల మాధురి, భవానీ, సింధూర సీడ్స్ దుకాణాలను జిల్లా వ్యవసాయాధి కారి శ్రీధర్ రెడ్డి సోమవారం తనిఖీ చేసారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలన్నారు. కొనుగోలు చేసిన రైతులకు బిల్లు ఇవ్వాలని, ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ కి అమ్మకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో కోదాడ సాంకేతిక వ్యవసాయ అధికారులు రాజు దేవప్రసాద్ , డీలర్లు , రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్