సూర్యాపేట: ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలి

72చూసినవారు
సూర్యాపేట: ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలి
మోతి మండలంలోని రావి పహాడ్ లో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని ఎన్ఎంకే వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేటలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, సీపీఐ సీనియర్ నాయకులు దంతాల రాంబాబు, రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్న, నరసయ్య, వెంకట యాదవ్, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్