పూలే ఆశయ సాధన కోసం కృషి చేయాలి

58చూసినవారు
పూలే ఆశయ సాధన కోసం కృషి చేయాలి
పూలే ఆశయ సాధన కోసం కృషి చేయాలని చేయూత ఫౌండేషన్ అధ్యక్షులు మేకల వీరబాబు అన్నారు. గురువారం నడిగూడెం మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి నిర్వహించి మాట్లాడారు. సమాజంలో ఉన్న రుగ్మతలను రూపు మాపడానికి పూలే చేసిన కృషిని స్మరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండు శ్రీనివాస్, జడ్పిటిసి కవిత నాగరాజు మాజీ సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్, సిపిఎం నాయకులు బెల్లంకొండ, సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్