జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

7009చూసినవారు
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్