డీజిల్ పోసుకుని మహిళ ఆత్మహత్య

14923చూసినవారు
డీజిల్ పోసుకుని మహిళ ఆత్మహత్య
చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో డీజిల్ పోసుకుని ఉయ్యాల పున్నమ్మ(50) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు కారణమని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్