ఈ నెల 6 నుంచి భారీ వర్షాలు

6057చూసినవారు
ఈ నెల 6 నుంచి భారీ వర్షాలు
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈ నెల 6 నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటలకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్