నల్గొండ పట్టణంలో రోడ్డు ప్రమాదం

80చూసినవారు
నల్గొండ పట్టణంలో రోడ్డు ప్రమాదం
నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా కతాల్ గూడ నుంచి ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి గుర్తుతెలియని వ్యక్తిని ఢీ కొట్టింది. ఢీకొట్టగా గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్