సర్టిఫైడ్ ట్రైనర్ అవార్డు అందుకున్న శ్రీనాథ్

60చూసినవారు
సర్టిఫైడ్ ట్రైనర్ అవార్డు అందుకున్న శ్రీనాథ్
ఇంపోర్ట్ పౌండేషన్ ఆద్వర్యంలో నల్లగొండలో నీలగిరి టీటీటీ 181 బ్యాచ్ ఆఫ్ ఫిలిం తరగతులు 28, 29 తేదీలలో క్లాసిక్ రెస్టారెంట్ లో నిర్వహించారు. శిక్షాన పూర్తిచేసుకున్న వారిలో చండూరు గీత విద్యాలయము 8 వ తరగతి విద్యార్థి, పోలోజు శ్రీనాథ్, నల్లగొండ వన్ టౌన్ సీఐ శేఖర్ రెడ్డి నుండి సర్టిఫికెట్ అందచేశారు. సోమవారం స్థానిక గీత విద్యలయంలో ఏర్పాటు చేసిని అభినందన కార్యక్రమంలో మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్