రైతు ఉద్యమాల వేగుచుక్క ఏఐకేఎస్

74చూసినవారు
రైతు ఉద్యమాల వేగుచుక్క ఏఐకేఎస్
దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం వేగుచుక్కల పోరాటం చేసేది ఏ. ఐ. కె. ఎస్ మాత్రమేనని తెలంగాణరైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో అఖిలభారత కిసాన్ సభ (ఏ ఐ కె ఎస్ ) ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఏఐకేఎస్ జెండాను ఆయన ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్