సూర్యాపేట సద్దల చెరువులో మహిళా మృతదేహం లభ్యం

83చూసినవారు
సూర్యాపేట సద్దల చెరువులో మహిళా మృతదేహం లభ్యం
సూర్యాపేట సద్దల చెరువులో గుర్తు తెలియని మహిళా మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. సిఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సజ్జన చెరువులో మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి వెళ్లి గృహదేహాన్ని బయటకు తీయించారు. మృతురాలి కుడి చేతిపై ఉమా అని పేరు రాసి ఉందని తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సిఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్