దసరా సెలవులు ప్రైవేట్ టీచర్స్ కి కూడా అమలు చేయాలి

78చూసినవారు
దసరా సెలవులు ప్రైవేట్ టీచర్స్ కి కూడా అమలు చేయాలి
దసరా సెలవులు ప్రైవేటు టీచర్స్ కి కూడా తప్పక అమలు చేయాలని సూర్యాపేట జిల్లా విద్యాధికారి డిఇఓ కి టిపిటిఎల్ఎఫ్ నాయకులు మంగళవారం వినతిపత్రం అందించారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు తప్పక టీచర్లకు సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అన్నీ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా తప్పక సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్