ఎన్నికల హామీలను పారదర్శకంగా అర్హులకు అందించాలి

58చూసినవారు
ఎన్నికల హామీలను పారదర్శకంగా అర్హులకు అందించాలి
దేశంలో, రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వాలు ఎన్నికల హామీలు పారదర్శకంగా నిజమైన పేదలకు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ అన్నారు. ఆదివారం సూర్యాపేటలో పట్టణ విస్తృత నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లతో కలిసి మాట్లాడారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తుల కొమ్ముకాసే విధానాన్ని మానుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్