సూర్యాపేటలో భారీ వర్షం

7074చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం భారీ వర్షం కురుస్తుంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాత కోడలు ఇనుప స్తంభాలు మ్యాన్ హోల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్