లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆస్పత్రులు సీజ్

2229చూసినవారు
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆస్పత్రులు సీజ్
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన సుహాసిని(26) గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) చేస్తుండగా మృతి చెందిన విషయం తెలిసిందే. మఠంపల్లిలో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ నాగేందర్ పాత్ర కూడా ఉన్నట్లు జిల్లా వైద్య అధికారి కోటాచలం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. లింగనిర్ధారణ పరీక్షలతో సంబంధం ఉన్న కోదాడ విజయ హాస్పిటల్, హుజూర్నగర్ కమల్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్