మతసామరస్యానికి ప్రత్యేకలు ఇఫ్తార్ విందులు

62చూసినవారు
మతసామరస్యానికి ప్రత్యేకలు ఇఫ్తార్ విందులు
రంజాన్ పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ, 36వ వార్డు కాంగ్రెస్ ఇంచార్జి మాదా నవీన్ లు అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని 36 వార్డులోని హరిఫ మసీదులో మాదా నవీన్ ఆధ్వర్యంలో మంగళవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్