రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయం: ఎస్. ఎఫ్. ఐ

78చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఎస్. ఎఫ్. ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి అన్యాయాన్ని నిరసిస్తూ 60 ఫీట్ రోడ్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన అనంతరం వారు మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్