బిజెపి పట్టణ కార్యదర్శిగా పంతంగి సాలయ్య గౌడ్

82చూసినవారు
బిజెపి పట్టణ కార్యదర్శిగా పంతంగి సాలయ్య గౌడ్
సూర్యాపేట నియోజకవర్గం బిజెపి పట్టణ కార్యదర్శిగా పంతంగి సాలయ్య నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సంకినేని నివాసంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు శనివారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాలయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో నియమించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు బొబ్బభాగ్యరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు పట్టణ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్