సూర్యాపేట జిల్లా ఉపాధి కల్పన అధికారి అక్బర్ హబీబ్ ను డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్బర్ హబీబ్ పై పలు ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఈ చర్యలు చేపట్టారు.