క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో గట్టి నిఘా: జిల్లా కలెక్టర్

80చూసినవారు
క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో గట్టి నిఘా: జిల్లా కలెక్టర్
లోక్ సభా ఎన్నికల నేపథ్యంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వెబ్ క్యాస్టింగ్ చేపట్టనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లపై బి. ఎస్. ఎన్. ఎల్, ఎస్. ఎన్. ఆర్. ఏజెన్సీ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదనవు కలెక్టర్ సి. హెచ్. ప్రియాంక తో కలసి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్