నేడు ఆషాడ మాసం సోమవారం ప్రత్యేక పూజలు

53చూసినవారు
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన శివాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు ఆషాడ మాస సోమవారం మహా పర్వదిన సందర్భంగా బ్రహ్మ సూత్రం ఉన్న శ్రీ మహాదేవ నామేశ్వర స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. కుంకుమార్చన, బిల్వర్చన, నీరాజనం మంత్రపుష్పం, ధూప సేవలు, నక్షత్ర హారతి ఘనంగా నిర్వహించారు. భక్తులకు పరమశివుడు దివ్యదర్శనంలో దర్శనమిచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్