నూతన చట్టాలపై పోలీస్ సిబ్బందికి శిక్షణ

62చూసినవారు
నూతన చట్టాలపై పోలీస్ సిబ్బందికి శిక్షణ
నూతన చట్టాలపై ప్రతి పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలి అని జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి అన్నారు. దీనికోసం జిల్లా పోలీసు సిబ్బంది అందరికీ విడతల వారిగా వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే, అదనపు ఎస్పి నాగేశ్వర రావు తో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్