పిడుగుపాటుకు వ్యక్తి , పాడి గేద మృతి

69చూసినవారు
పిడుగుపాటుకు వ్యక్తి , పాడి గేద మృతి
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి, చెందిన ఘటన ఆదివారం సాయంత్రం సమయంలో చోటుచేసుకుంది. పశువుని దొడ్డిలో కట్టివేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఉరిమి పిడుగు పడటంతో పశువుతోపాటు యజమాని బాల మల్లు, అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనతో, గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్