తుఫాన్ కారణంగా చల్లబడ్డ వాతావరణం..

64చూసినవారు
తుఫాన్ కారణంగా చల్లబడ్డ వాతావరణం..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం సాయంత్రం సమయంలో వర్షం కురిసింది. వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయి. తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుములు మెరుపులతో ఈదురు గాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్