సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం చందుపట్ల గ్రామ మండల ప్రాథమిక పాఠశాలని ఫండింగ్ కోసం ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి అధికార దాహం తో పాఠశాలను తెలంగాణ క్రీడా ప్రాంగణంగ మార్చడం అన్యాయమని యూత్ అధ్యక్షులు యాటకరి మహేష్ బుధవారం అన్నారు. ఇదే విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శిని గ్రామ యువకులు ప్రశ్నిoచగ వారు ఎంపీడీఓ మరియు ఎమ్మార్వో మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు పెట్టడం జరిగిందని అన్నారు.